ముఖ్యమంత్రి చేతులు మీదుగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి లో జరిగిన గోదావరి పుష్కరాల విజయోత్సవ సభలో మా సేవలకు పురస్కారం అందుకున్న సందర్భం
రాజమండ్రిరైల్వే స్టేషన్ ప్రక్కన పలుకు అనే చెవిటి, మూగ పాఠశాలకు బియ్యం విరాళంగా ఇచ్చిన సందర్భం
శ్రీకాకుళం జిల్లా కంబకాయ ఎం పి యు పి స్కూల్ లో విద్యార్థులందరికీ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు పంపిణి చేసిన సందర్భం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జ్ఞానజ్యోతి స్కూల్ కి బస్సులో కంబకాయ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు పంపిణి చేసిన సందర్భం
శ్రీకాకుళం జిల్లా కంబకాయ జడ్ పిపి స్కూల్ లో విద్యార్థులందరిసైకిల్ పంపులు పంపిణి చేసిన సందర్భం
ముఖ్యమంత్రి
చేతులు మీదుగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి లో జరిగిన గోదావరి పుష్కరాల
విజయోత్సవ సభలో మా సేవలకు అందుకున్నపురస్కారం పత్రం
నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి మట్టి నీరు సేకరించిన సందర్బం
నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి మట్టి నీరు సేకరించిన సందర్బం
శ్రీకాకుళం జిల్లా కంబకాయ గ్రామంలో సత్యసాయి జయంతికి మా సంఘ సభ్యులతో అన్నదాన కార్యక్రమం
మా సంఘ కార్యక్రమాలకు ఉపయోగ పడుతున్న వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు
తిరుమల శ్రీవారి సేవకువెళ్ళిన సంఘ సభ్యులు
రాష్ట్రంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన ప్రసాద వితరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి