మొత్తం పేజీ వీక్షణలు

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనా వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతీ

>శ్రీ వేంకటేశ్వర గోవింద నామములు

శ్రీ వేంకటేశ్వర గోవింద నామములు:::: శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియా గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్షా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా * * * నందనందనా గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసమ్హార గోవిందా దురిత నివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనద్ధార గోవిందా దశరథనందన గోవిందా దశముఖ మర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * మత్యకూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగాన ప్రియ గోవిందా వెంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపద్బాంధవ గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * కమలదళాక్ష గోవిందా కామితఫలదాతా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్త ప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్గగదాధర గోవిందా విరజాతీర్థస గోవిందా విరోధిమర్దన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా గజరాజరక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణా గోవిందా రఘుకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * వజ్రకవచధర గోవిందా వైజయంతిమాలా గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీపుంరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్త రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపి గోవిందా అబిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశా గోవిందా ఆస్రితపక్ష గోవిందా నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా ఆనందరూప గోవిందా ఆద్యంతరహితా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా * * * ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షక గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభ హరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా శేషాద్రి నిలయ గోవిందా శేష శాయిని గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా * * *

పుష్కరాలు

























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి